ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన నదులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నదులు మన భూమికి జీవనాడి. తాగునీరు, వ్యవసాయం, కరెంట్ కోసం చాలా అవసరం.

Image Source: pexels

మరి ప్రపంచంలోని 7 అత్యంత శుభ్రమైన నదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

ఉమ్గోట్ నది. దీనినే డాకీ నది కూడా అంటారు. ఇది భారతదేశంలోనే ఉంది. ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన నదిగా చెప్తారు.

Image Source: pexels

థేమ్స్ నది. ఇది ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన పట్టణ నదులలో ఒకటి.

Image Source: pexels

తారా నది. దీనిని “యూరప్ కన్నీరు” అని పిలుస్తారు. ఈ నది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దీని నీరు నేరుగా తాగడానికి అనుకూలంగా ఉంటుంది.

Image Source: pexels

అలాగే వెర్జాస్కా నది. పచ్చ రంగులో ఉండే స్వచ్ఛమైన నీటి కోసం ప్రసిద్ధి చెందింది.

Image Source: pexels

అంతేకాకుండా స్మిత్ నది. ఇది అమెరికాలో అత్యంత స్వచ్ఛమైన నదులలో ఒకటి.

Image Source: pexels

టోర్రెస్ డెల్ పెయిన్ నది. దీని నీరు మంచు కరగడం వల్ల వస్తుంది కాబట్టి చాలా స్వచ్ఛంగా ఉంటుంది.

Image Source: pexels

అలాగే బ్లూ రివర్. ఈ నది తన పేరుకు తగినట్లుగానే నీలం, మెరిసేదిగా ఉంది.

Image Source: pexels

దౌరో నది. ఈ నది పోర్చుగల్, స్పెయిన్ మధ్య ప్రవహిస్తుంది.

Image Source: pexels