వాల్‌నట్‌లు రోజూ తింటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వాల్‌నట్‌ను మెదడు ఆహారం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా దాని ఆకారం మెదడులా ఉంటుంది.

Image Source: pexels

దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, పీచు పదార్థం, మాంగనీస్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి.

Image Source: pexels

కానీ మీకు తెలుసా ప్రతిరోజూ వాల్‌నట్‌లు తినడం వల్ల ఏమి జరుగుతుందో?

Image Source: pexels

వాల్‌నట్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

Image Source: pexels

అలాగే ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు LDL కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి.

Image Source: pexels

అంతేకాకుండా వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, DHA ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి.

Image Source: pexels

వాల్నట్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels

అలాగే ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా వాల్‌నట్స్‌లో మెలటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర చక్రాన్ని మెరుగుపరుస్తుంది.

Image Source: pexels