Image Source: pexels

వర్షాకాలంలో పసుపు, నిమ్మరసం తాగితే కలిగే లాభాలివే

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

రోగనిరోధకశక్తి పెంచుతుంది, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు పసుపు చెక్ పెడుతుంది

పసుపులో ఉండే కర్కుమిన్ కీళ్లనొప్పులను, వాతాన్ని తగ్గిస్తుంది

పసుపులో నిమ్మకాయ కలిపిన నీళ్లు తాగితే కండరాల తిమ్మిరి, నొప్పులు తగ్గుతాయి

పసుపు, నిమ్మరసం జీర్ణక్రియను మెరుగు చేస్తాయి. వర్షాకాలంలో వచ్చే అజీర్తి, ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది

పసుపు, నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఒత్తిడి, టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది

ఈ రెండు కలిపి తాగితే ముఖంపై ముడతలు, గీతలను తగ్గించడంలో తోడ్పడుతాయి

పసుపు, నిమ్మరసం విషపదార్థాలను తొలగించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది

వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు బారిన పడకుండా చేస్తుంది

Image Source: pexels

పసుపు నిమ్మరసం తాగితే తలనొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు.
డాక్టర్‌ను సంప్రదించిన తరువాతే ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.