అల్లం ఎక్కువగా తీసుకుంటే చాలా డేంజర్ తెలుసా?

అల్లం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

అయితే, మోతాదుకు మించి తీసుకోవడం వల్ల చాలా నష్టాలున్నాయి.

అల్లం ఎక్కువగా తీసుకుంటే ఛాతిలో మంట ఏర్పడుతుంది.

అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

గ్యాస్, కడుపు ఉబ్బరంతో పాటు విరేచనాలు కలుగుతాయి.

అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోతాయి.

అల్లం అధికంగా తీసుకోవడం వల్ల కంటి, చర్మ సమస్యలు వస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com