నోటి దుర్వాసన తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటించండి!

నోటి దుర్వాసన అనేది చాలా ఇబ్బందికర సమస్య.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన రాకుండా కాపాడుకోవచ్చు.

ఎక్కువగా నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

దాల్చిన చెక్క, యాలకులు కూడా నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

పుదీనా ఆకులు మౌత్ ప్రెషనర్ గా పని చేస్తాయి.

సోంపు నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది.

సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల కూడా నోటి ఆరోగ్యం పెరుగుతుంది.