కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కిడ్నీ శరీరంలోని ఫిల్టర్‌గా పనిచేస్తుంది. ఇది రక్తం నుంచి టాక్సిన్లను బయటకు తీసేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

శరీర అవసరానికి అనుగుణంగా నీరు తాగితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అధిక ఉప్పు రక్తపోటును పెంచవచ్చు. ఇది కిడ్నీకి హాని కలిగించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పండ్లు, కూరగాయలు, పోషకాహారాన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రక్తపోటును నియంత్రణలో ఉంచుకుంటే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నడక, యోగా, తేలికపాటి వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

డాక్టర్ సలహా లేకుండా తరచుగా పెయిన్‌కిల్లర్‌లు తీసుకోవడం మంచిది కాదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇక్కడ కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.