పులి ఎముకలతో కొన్ని వ్యాధులకు మందులు తయారు చేస్తారని తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

అనేక రోగాలకు మందులు జంతువుల కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తారు. ఇది ఎక్కువమందికి తెలియదు.

Image Source: pexels

అదే విధంగా పులి ఎముకలతో కూడా కొన్ని వ్యాధులకు మందులు తయారు చేస్తారు.

Image Source: pexels

ఏ వ్యాధికి పులుల ఎముకలతో మందు తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

పులుల ఎముకలతో టైగర్ బోన్ గ్లూ తయారు చేస్తారు.

Image Source: pexels

ఆ గ్లూను.. పులుల ఎముకలను రెండు మూడు రోజుల పాటు ప్రెషర్ కుక్ చేసి తయారు చేస్తారు.

Image Source: pexels

పులి ఎముకలతో కండరాలు, ఎముకల వ్యాధులను దూరం చేసే మందులు తయారు చేస్తారు.

Image Source: pexels

ఈ మందు శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా కామోద్దీపకంగా కూడా ఉపయోగిస్తారు.

Image Source: pexels

పులుల ఎముకలతో తయారు చేసిన బోన్ గ్లూకు డిమాండ్ ఎక్కువే. ప్రజలు దీనికి భారీ ధర చెల్లించి మరీ కొంటారు.

Image Source: pexels

పులి ఎముకల జిగురుకు చైనా, వియత్నాం, ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలలో అత్యధిక డిమాండ్ ఉంది.

Image Source: pexels