అందరూ కోరుకుంటారు వారి చర్మం మెరిసేలా కనిపించాలి

మీకు తెలుసా యోగా చేయటం వలన చర్మం మెరుస్తుంది

అనేక యోగాసనాలు ఉన్నాయి, అవి మీ చర్మాన్ని అందంగా చేస్తాయి

భుజంగాసనం మీ చర్మానికి మృదువుగా చేస్తుంది

స‌ర్వాంగాస‌నం తో చ‌ర్మం కాంతి పెరుగుతుంది

హలాసనం వల్ల చర్మం మెరుగు వస్తుంది

మత్స్యాసనం వల్ల కూడా మెరిసే చర్మం వస్తుంది

ధనురాసనం మీ చర్మంపై సహజమైన మెరుపు వస్తుంది.

అధో ముఖ శ్వానాసనం నుండి బుగ్గల రంగు ఎర్రగా మారుతుంది

యోగాతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అందులో తాజాగా ఉంటుంది