వర్షాకాలంలో కోళ్లకు వచ్చే వ్యాధులివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కోళ్లను పెంచడం పౌల్ట్రీ ఫార్మింగ్ కిందకు వస్తుంది.

Image Source: pexels

కోళ్లను గుడ్ల కోసం, మాంసం కోసం పెంచుతారు.

Image Source: pexels

కోళ్ల పెంపకం నిజంగా చాలా కష్టమైన పని. ఎందుకంటే కోళ్ల ఆహారం నుంచి సంరక్షణ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source: pexels

వర్షాకాలంలో కోళ్లకు తరచుగా అనేక వ్యాధులు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

ఫౌల్ పాక్స్ కోళ్లకు వ్యాపించే వ్యాధి. కోళ్ల శరీరాలపై గుండ్రని పొలుసుల పుండ్లు ఏర్పడతాయి. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది.

Image Source: pexels

బాసిల్లరీ వైట్ డయేరియా.. బ్యాక్టీరియా వల్ల కూడా కోళ్లకు వస్తుంది. దీనిలో కోళ్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels

బాసిల్లరీ వైట్ డయేరియాలో కోళ్ల జీర్ణశక్తి తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో వాటికి స్పెక్ట్రం యాంటీబయాటిక్స్ ఇస్తారు.

Image Source: pexels

ఫంగస్ వలన వచ్చే ఆస్పర్గిలోసిస్ అనే వ్యాధిలో కోళ్ల ఊపిరితిత్తులలో పుండ్లు ఏర్పడతాయి.

Image Source: pexels

అందుకే వర్షాకాలంలో కోళ్ల గూళ్లను మరింత శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం.

Image Source: pexels