సీజనల్ ఇన్ఫెక్షన్లు రావద్దంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలి. ప్రతి సంవత్సరం విష జ్వరాలు రాకుండా టీకాలు వేయించుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలి. ప్రతి రోజూ 20 నిమిషాల పాటు సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలి. విటమిన్ D తక్కువగా ఉన్నవాళ్లు డాక్టర్ల సూచన మేరకు సప్లిమెంట్స్ వేసుకోవాలి. జ్వరం, దగ్గు, జలుపు లాంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com