గొంతు నొప్పితో బాధపడుతున్నారా అయితే ఉదయాన్నే దీనిని తినండి.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వర్షాకాలంలో వాతావరణం, ఇతర కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చు.

Image Source: pexels

ఈ సమయంలో గొంతు నొప్పి కూడా చాలా కామన్​గా వస్తూ ఉంటుంది.

Image Source: pexels

ఈ సమస్య వల్ల మాట్లాడటం, మింగడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది.

Image Source: pexels

అలాంటప్పుడు, గొంతు నొప్పికి గురైతే ఉదయాన్నే ఏది తింటే మంచిదో తెలుసుకుందాం.

Image Source: pexels

సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి గొంతు వాపు, చికాకు, ఎరుపును తగ్గిస్తాయి.

Image Source: pexels

మీరు గొంతు నొప్పితో బాధపడుతుంటే ఉదయం పూట రోజూ సోంపు నమలండి.

అలాగే సోంపులో యాంటీ బాక్టీరియల్ అంశాలు ఉంటాయి. ఇవి గొంతులో ఉండే బాక్టీరియా లేదా వైరస్లను చంపడానికి సహాయపడతాయి.

Image Source: pexels

సోంపు నమిలితే గొంతు మూసుకుపోవడం తగ్గుతుంది. ఉపశమనం పొందవచ్చు.

Image Source: pexels

సోంపును నమలడంతో పాటు ఉదయం దీనిని కషాయం తయారు చేసి కూడా తాగవచ్చు.

Image Source: pexels