జుట్టు పెరుగుదలకు 4 ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి ప్రోటీన్ కేవలం బరువు తగ్గడానికే కాదు.. జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్స్ హెయిర్ ఫాలికల్స్‌ను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. అయితే మన డైట్లో చేర్చుకోగల ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. బాదం నూనె అప్లై చేయడమే కాదు.. బాదంలు తిన్నా కుడా జుట్టు పెరుగుదల మంచిగా ఉంటుంది. గుడ్లు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి. కాటేజ్ చీజ్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేలా చేస్తాయి. చికెన్ కూడా ప్రోటీన్‌కు మంచి సోర్స్. దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)