సమ్మర్​లో బాడీ హీట్​ని తగ్గించే ఫుడ్స్ ఇవే

సమ్మర్​లో బయటనుంచి వచ్చే హీట్​తో పాటు.. బాడీ నుంచి వచ్చే హీట్​ కూడా ఎక్కువ ఉంటుంది.

అయితే కొన్ని ఫుడ్స్​తో ఈ బాడీ హీట్​కు చెక్​ పెట్టవచ్చు అంటున్నారు.

బటర్​ మిల్క్​లో ప్రోటీన్​ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

కీరదోసలు చర్మాన్ని హైడ్రేట్ చేసి.. శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.

ఉదయాన్నే అలోవెరా తింటే.. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శరీరంలో వేడి తగ్గుతుంది.

ఉల్లిపాయలు కూడా బాడీ హీట్​ని దూరం చేస్తాయి. అందుకే చాలామంది ఉల్లిపాయను వివిధ రూపాల్లో తీసుకుంటారు.

కొబ్బరి నీళ్లలో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హైడ్రేటెడ్​గా ఉంచుతాయి.

పెరుగులోని ప్రోటీన్ బాడీ హీట్​ని కంట్రోల్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. మంచి ఫలితాల కోసం వైద్యులను సంప్రదించాలి. (Images Source : Envato)