Image Source: pexels

ఈ ఫుడ్స్ నానబెట్టిన తర్వాతే తినాలి

కొన్ని ఫుడ్స్ రాత్రి నానబెడితే ఉదయానికి మొలకెత్తుతాయి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

కొన్ని ఫుడ్స్ రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ఫుడ్స్ ఇవే

గసగసాల్లో ఉండే విటమిన్ బి జీవక్రియ, బరువు నిర్వహణలో సహయపడతాయి. వీటిని నానబెట్టి తినాలి.

మెంతుల్లో ఫైబర్ అధికం, ఇవి నానబెట్టి తినడం ద్వారా పేగులు క్లీన్ అవుతాయి

అవిసె గింజల్లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి నానబెట్టి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బాదం నానబెడితే మరిన్ని పోషకాలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు కంట్రోల్ అవుతాయి

బాదంను నానబెట్టి ఉదయం తింటే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది

Image Source: pexels

ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే చర్మాన్ని సంరక్షిస్తుంది. గ్లో వస్తుంది