సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఈ ఫుడ్స్ తీసుకోవాలి!

జీవన విధానంతో మార్పులు, ఆహారపు అలవాట్లు సంతానలేమికి కారణం అవుతున్నాయి.

కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.

ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా మారుతాయి.

విటమిన్ B, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతాయి.

బీన్స్ లోని లీన్ ప్రొటీన్, ఐరన్ సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది.

అరటి పండులోని పొటాషియం ,విటమిన్ B6 సంతానోత్పత్తి హార్మోన్లను పెంచుతాయి.

డ్రై ఫ్రూట్స్‌ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సంతానోత్పత్తి శక్తిని మెరుగుపరుస్తాయి.

విటమిన్ C ఎక్కువగా ఉండే పండ్లు రోగనిరోధక శక్తితో పాటు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com