బతికున్న బొద్దింకలను నగలుగా ధరించే దేశమిదే.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బంగారం, వెండి, వజ్రాభరణాలు ధరించడం ఎక్కువగా చూస్తారు.

Image Source: pexels

కానీ మీకు తెలుసా ఓ దేశంలో ప్రజలు బతికి ఉన్న బొద్దింకలను ఆభరణాలుగా ధరిస్తారని.

Image Source: pexels

బతికున్న బొద్దింకలను ధరించే దేశమెంటో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: pexels

ఈజిప్ట్, మెక్సికోలలో బతికున్న బొద్దింకలను నగలుగా ధరిస్తారు.

Image Source: pexels

ఆభరణాలలో ఉపయోగించే పెద్ద కీటకాలను ఫ్యాషన్ ఉపకరణాలుగా ధరిస్తారు.

Image Source: pexels

ఈ ఆచారం వారి దగ్గర ఎన్నో శతాబ్దాలుగా ఉందట.

Image Source: pexels

ఈజిప్టు ప్రజలు కీటకాలను ఆభరణాలుగా ధరించడం ముందుగా ప్రారంభించారట.

Image Source: pexels

పూర్వం ఇక్కడి సైనికులు.. శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి స్కారబ్ బీటిల్ ధరించేవారట.

Image Source: pexels

2006లో ఫ్యాషన్ డిజైనర్ జెరెడ్ గోల్డ్ ఈ ట్రెండ్‌ను మళ్లీ ఫ్యాషన్ కల్చర్‌లో భాగం చేశారు.

Image Source: pexels