వార్డ్రోబ్ లో కొన్ని వస్తువులను తప్పకుండా ఉంచుకోండి!

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

మీరు స్టైలిష్ గా కనిపించాలంటే మీ వార్డ్రోబ్ లో కొన్ని వస్తువులు ఉండాలి

Image Source: pexels

క్లాసిక్ వైట్ షర్ట్ ఇది ఎప్పటికీ ఫ్యాషన్ లో ఉండే దుస్తువు

Image Source: pexels

దీనిని మీరు ఆఫీసులో ప్యాంట్‌తో ఫార్మల్ గా , వీకెండ్‌లో జీన్స్‌తో క్యాజువల్ లుక్ కోసం ధరించవచ్చు

Image Source: Pexels

డార్క్ వాష్ జీన్స్ మీరు ముదురు నీలం లేదా నలుపు రంగులో స్ట్రెయిట్ ఫిట్ తీసుకోవచ్చు

Image Source: pexels

ఇది జీన్స్ షర్ట్ , బ్లేజర్ రెండింటితోనూ సరిగ్గా సరిపోతుంది

Image Source: Pexels

బ్లేజర్ లేదా జాకెట్ ఇది ఏ సాధారణ రూపాన్నైనా తక్షణమే క్లాసిక్ మ, ఆకర్షణీయంగా చేస్తుంది

Image Source: Pexels

ఒక ప్లెయిన్ సాలిడ్ బ్లాక్ లేదా వైట్ టీ షర్ట్ మీ దగ్గర తప్పకుండా ఉండాలి

Image Source: pexels

ఫార్మల్ సెమీ ఫార్మల్ ట్రౌజర్ మీరు దీనిని జీన్స్ బదులుగా ఫార్మల్ గా , క్యాజువల్ గా ధరించవచ్చు

Image Source: Pexels

సౌకర్యవంతమైన స్నీకర్స్ , ఫార్మల్ లెదర్ షూస్ వీటిని మీరు సందర్భాన్ని బట్టి ధరించవచ్చు

Image Source: Pexels