ప్రపంచ వ్యాప్తంగా ఈ 5 వ్యాధులతో చాలా మంది మరణిస్తున్నారని మీకు తెలుసా

Published by: Shankar Dukanam

మరణం అనేది తప్పదు. కానీ వ్యాధుల బారిన పడి చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోగాల వల్ల లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారు.

ఇందులో జీవనశైలి సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉండటం ఆందోళన పెంచుతోంది.

ప్రతి సంవత్సరం క్యాన్సర్ వల్ల 10 మిలియన్ల మంది మరణిస్తున్నారు

హృదయ సంబంధిత వ్యాధుల (Heart Diseases) కారణంగా 19.8 మిలియన్ల మంది మరణిస్తున్నారు

గుండె సంబంధిత సమస్యల కారణంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మరణిస్తున్నారు

క్షయవ్యాధి కారణంగా 123 మిలియన్ల మంది మరణించారు

మధుమేహం, మూత్రపిండాలు ఈ వ్యాధులు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి

జీవనశైలిలో మార్పులు, శరీర బరువు పెరగడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి.

Published by: Shankar Dukanam

ఆరోగ్య సమస్యలు ఎదురైతే సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. సొంత వైద్యం ద్వారా అవయవాల వైఫల్యం మరణం వరకు తీసుకెళ్లవచ్చు.

Published by: Shankar Dukanam