రక్తహీనతను తరిమి కొట్టాలంటే ఈ జ్యూస్ తీసుకోండి!

రక్తహీనత నుంచి బయటపడాలంటే కొన్ని ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.

బీట్ రూట్ జ్యూస్ తరచుగా తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది.

పుదీనా జ్యూస్ కూడా రక్తహీనతను సమర్థవంతంగా అరికడుతుంది.

దానిమ్మలోని ఐరన్ రక్తహీనత నుంచి కాపాడుతుంది.

నిమ్మలోని విటమిన్ C రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

ఉసిరి జ్యూస్ తరచుగా తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది.

క్యారెట్ జ్యూస్ కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

పుచ్చకాయ జ్యూస్ కూడా రక్త పరిమాణాన్ని పెంచుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com