మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి! ఈ రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో తీవ్రమైన పని ఒత్తిడికి ఎదుర్కొంటున్నారు. రోజూ లెమన్ టీ తాగితే నెమ్మదిగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. బ్లూబెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్లు స్ట్రెస్ ను తగ్గిస్తాయి. గుమ్మడి విత్తనాలు కూడా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అవకాడో రక్తపోటును కంట్రోల్ చేసి మెంటల్ టెన్షన్ ను తగ్గిస్తాయి. పసుపులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com