వేసవిలో ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండేందుకు, చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ తాగుతారు

Published by: Shankar Dukanam

ఇవి తాగితే శరీరం కాస్త చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ చల్లని పానియాలు ఆరోగ్యానికి హానికరం.

Published by: Shankar Dukanam

మారేడు పండు రసం చాలా సహజంగా ఉంటుంది. ఇది తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు.

Published by: Shankar Dukanam

మారేడు జ్యూస్ తాగడం వల్ల శరీరంలో హైడ్రేషన్ ఉంటుంది. వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది.

Published by: Shankar Dukanam

ఇందులో బీటా కెరోటిన్, ప్రోటీన్, థయామిన్, విటమిన్ సి, రైబోఫ్లేవిన్ వంటి పోషకాలు ఉంటాయి.

Published by: Shankar Dukanam

మారేడు పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి మీలో వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.

Published by: Shankar Dukanam

మారేడు పండు రసంలోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ నియంత్రించి విష పదార్థాలను బయటకు పంపుతుంది

Published by: Shankar Dukanam

మారేడు పండు జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. వేసవిలో మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.

Published by: Shankar Dukanam

మారేడు కాయ జ్యూస్ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉండి మీకు నోటి పూత రాదు.

Published by: Shankar Dukanam

రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ సమస్యలను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది.

Published by: Shankar Dukanam

గర్భిణీ స్త్రీలు, మధుమేహం ఉన్నవారు మారేడు పండు రసం తాగకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి

Published by: Shankar Dukanam