దంత సమస్యలతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

దేశంలో 90 శాతానికిపైగా మంది రకరకాల దంత సమస్యలతో బాధపడుతున్నారు.

వీటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

పిల్లలకు తీపి పదార్థాలు, పండ్ల రసాలు తక్కువగా ఇవ్వాలి.

తీపి పదార్థాలు భోజనం సమయంలో ఇస్తే నేరుగా పళ్ల మీద ప్రభావం ఉండదు.

బ్రష్‌ చేయకుండా బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడం వల్ల నెమ్మదిగా దంతాలు దెబ్బతింటాయి.

బ్రష్‌ చేయడమే కాకుండా ఫ్లాసింగ్‌ వల్ల నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది.

సెన్సిటివ్ దంతాలు ఉన్నవాళ్లు ప్రత్యేకమైన టూత్ పేస్ట్ వాడటం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com