ఎసిడిటీతో బాధపడుతున్నారా? కొత్తిమీర వాటర్ ట్రై చేయండి!

పొద్దున్నే కొత్తిమీర వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.

పరగడుపున కొత్తిమీర వాటర్ తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

కొత్తిమీర వాటర్ ఎసిడిటీని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.

కొత్తిమీరలోని పైబర్ జీర్ణ వ్యస్థను బలోపేతం చేస్తుంది.

అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కొత్తిమీర వాటర్ ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గేలా చేస్తుంది.

పరగడుపున కొత్తిమీర వాటర్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

పరగడుపున కొత్తిమీర వాటర్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com