పెదవులు డ్రై అయిపోతున్నాయా? ఇలా కాపాడుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

చలికాలంలో చర్మం తేమను కోల్పోతుంది. దీనివల్ల పొడిబారడం, పెదవులు పగలడం వంటివి జరుగుతాయి.

Image Source: pixabay

చాలా మందికి పెదవులను ఎలా కాపాడుకోవాలో తెలియదు.

Image Source: pixabay

మన చర్మంలాగే పెదవులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

Image Source: pixabay

శరీరంలో పెదవుల చర్మం చాలా మృదువుగా ఉంటాయి.

Image Source: pixabay

చల్లని గాలి, తక్కువ తేమ, నీటి కొరత కారణంగా పెదవులు త్వరగా పొడిబారుతాయి.

Image Source: pixabay

ఇలాంటప్పుడు పెట్రోలియం జెల్లీ లేదా షియా బటర్ (నివియా లేదా బయోటిక్ వంటివి) లిప్ బామ్ వాడండి.

Image Source: pixabay

పెదవులను వారానికి ఒకసారి లిప్ స్క్రబ్‌తో స్క్రబ్ చేయాలి.

Image Source: pixabay

లిప్ బామ్ రాసి మీ పెదవులను రోజంతా తేమగా ఉంచుకోవచ్చు.

Image Source: pixabay

చలికాలంలో లిప్ ప్రొడక్ట్స్ అవసరం. కానీ పుష్కలంగా నీరు తాగి హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి.

Image Source: pixabay