ధాబా స్టైల్ కడి-పకోడా రెసిపీ.. ఇంట్లోనే చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pinterest

మీకు ధాబాలో కడి-పకోడా బాగా ఇష్టమా?

Image Source: pinterest

కానీ మీరు ఇంట్లో హోటల్ స్టైల్ కడి-పకోడాను ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం.

Image Source: pinterest

మొదట మీరు కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో చేసిన పకోడీలు చేసుకోవాలి.

Image Source: pintreset

ఇప్పుడు పెద్ద గిన్నెలో కర్రీ కోసం శనగపిండిని జల్లెడ పట్టుకోండి.

Image Source: pinterest

మసాలా, పెరుగు వేయండి. దానిలో అవసరమైనంత నీరు కలపండి.

Image Source: pinterest

ఇప్పుడు ఒక కడాయిలో నూనెతో ఇంగువ, మెంతులు, ఆవాలు, ధనియాలను వేసి తాలింపు వేయండి.

Image Source: pinterest

తరువాత ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి.

Image Source: pinterest

అందులో శనగపిండి, పెరుగు మిశ్రమం వేసి.. తక్కువ మంట మీద 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించాలి.

Image Source: pinterest

ఇప్పుడు వేయించిన పకోడీలను కలపండి. అంతే వేడి వేడి హోటల్ స్టైల్ పకోడీ-కర్రీ రెడీ.

Image Source: pinterest