ఒత్తిడి, ఆందోళన మధ్య తేడా ఏమిటి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఏదైనా పని బాధ్యత లేదా పరిస్థితి వల్ల ఒత్తిడి వస్తుంది

Image Source: pexels

ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా కూడా మీకు ఆందోళన అనిపించవచ్చు

Image Source: pexels

ఒత్తిడికి కారణం తొలగిపోయినప్పుడు అది తరచుగా తగ్గుతుంది

Image Source: pexels

కొన్నిసార్లు ఎక్కువ కాలం పాటు మీలో ఆందోళన కొనసాగవచ్చు

Image Source: pexels

ఇద్దరిలోనూ ఆందోళన, గుండె దడ పెరగవచ్చు

Image Source: pexels

ఒత్తిడి నిద్ర, మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు

Image Source: pexels

ఆందోళనలో పదే పదే ప్రతికూల ఆలోచనలు వచ్చి మనల్ని వీక్ చేస్తాయి

Image Source: pexels

లిమిటెడ్ సమయంలో వ్యాయామం, విశ్రాంతినిచ్చే పద్ధతులు సహాయపడతాయి

Image Source: pexels

ఒకవేళ సమస్య రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే సంబంధిత నిపుణులను సంప్రదించండి

Image Source: pexels

మానసిక ఆరోగ్యాన్ని మెరుగు చేసుకునేందుకు సమయానికి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

Image Source: pexels