ఐస్‌బాత్ తో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? ఐస్ బాత్ అనేది గత కొంతకాలంగా బాగా పాపులర్ అవుతోంది. ఐస్ నీళ్లతో స్నానం చేయడమే ఐస్ బాత్. ఐస్ బాత్ తో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఐస్ బాత్ తో కండరాల నొప్పులు, అలసట, నీరసం, నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఐస్ బాత్ తో కేంద్ర నాడీ వ్యవస్థ ఉత్తేజితమై శరీరం చురుగ్గా మారుతుంది. ఐస్ బాత్ తో చెమట, జిడ్డు వంటివి పోయి చర్మానికి నిగారింపు లభిస్తుంది. ఐస్ బాత్ తో ఒత్తిడి, ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఐస్ బాత్ చేయకపోవడమే మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All photos Credit: Pixabay.com