డయాబెటిక్ పేషెంట్లు గోంగూర తింటే మంచిదేనా?

గోంగూరలో బోలెడు విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి.

గోంగూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

గోంగూరలోని విటమిన్ C రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.

డయాబెటిక్ పేషెంట్లు గోంగూర తింటే చాలా మంచిది.

డయాబెటిక్ పేషెంట్లలో గోంగూర షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

గోంగూరలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.

గోంగూర కిడ్నీ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.

గోంగూర పూలు రేచీకటి సమస్యను తగ్గిస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com