డయాబెటిక్ పేషెంట్లు పాలకూరను తినవచ్చా?

పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పాలకూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు పాలకూర తింటే ఎంతో మంచిది.

పాలకూర డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

పాలకూరలోని కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పాలకూరలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చెడుకొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.

పాలకూర గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

పాలకూర క్యాన్సర్ ముప్పును అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com