నీట్ పరీక్షకు ఇలా సిద్ధమైపోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

నీట్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి.

Image Source: paxels

అనేక మంది విద్యార్థులు 9వ, 10వ తరగతుల నుంచే దీనికి ప్రిపేర్ అవుతారు.

Image Source: paxels

లక్షలాది మంది విద్యార్థులు 12వ బోర్డు పరీక్షలతో పాటు నీట్ యూజీకి సిద్ధమవుతారు.

Image Source: paxels

దీనికి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ముందుగా సిలబస్, పరీక్షా విధానం, మార్కింగ్ స్కీమ్‌ గురించి తెలుసుకోవాలి.

Image Source: paxels

దీనిని తెలుసుకున్న తర్వాత మీరు ఏ అంశాన్ని కోల్పోరు. తద్వారా మంచిగా పర్​ఫామ్ చేయగలుగుతారు.

Image Source: paxels

మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందగలిగే అవకాశం ఉంది.

Image Source: paxels

నీట్ యూజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 180 ప్రశ్నలు అడుగుతారు. ఇవి 720 మార్కులకు ఉంటాయి.

Image Source: paxels

ఇందులో కనీసం 500-600 మార్కులు MBBS మంచి ప్రభుత్వ కళాశాలలో సీటు కోసం అవసరం అవుతాయి.

Image Source: paxels

దీనిని పొందడానికి NCERT పుస్తకం మొత్తాన్ని, గత సంవత్సరం ప్రశ్న పత్రాలను ఖచ్చితంగా చదవండి. ఇది చాలా ముఖ్యం.

Image Source: paxels