Image Source: ai

ఏసీలో ఎక్కువ సేపు కూర్చుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పవు!

ఈ ఏడాది ఎండలు జనాలను అతలాకుతలం చేసాయి. వర్షాలు పడుతున్నా ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు.

ఉక్కపోత నుంచి బయటపడేందుకు చాలా మంది ఏసీలో గడుపుతున్నారు. దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.

ఎయిర్ కండిషనింగ్ కు ఎక్కువగా గురికావడం వల్ల చర్మం పొడిబారుతుంది. అలెర్జీ, దురదకు దారితీస్తుంది.

ఎక్కువసేపు ఏసీలో కూర్చుకొంటే గొంతు పొడిబారుతుంది, ముక్కుపట్టేయడం, శ్లేష్మపొరల్లో మంట వస్తుంది.

ఏసీ గదుల్లో ఎక్కువ సమయం ఉంటే డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.

ఎక్కువసేపు ఏసీలో ఉండే వ్యక్తులు యాక్టివ్ గా ఉండాలనే ఉత్సాహాన్ని కోల్పోతారు.

ఏసీగదిలో ఎక్కువసేపు కూర్చొంటే తలనొప్పి వస్తుంది. మైగ్రేషన్ కు కూడా కారణం అవుతుంది.

ఇమ్యూనిటీ తగ్గుతుంది. సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలిని మీరు కోల్పోతారు.

Image Source: Pexels

ఎక్కువ సేపు ఏసీలో ఉంటే.. ఎముకలు బలహీనమవుతాయి. కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు ఇబ్బంది పెడతాయి.