ఇంటి బాల్కనీలో దోసకాయలను ఎలా పెంచవచ్చు?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: abplive ai

ప్రతిరోజు కీరదోసకాయ తినడం మన ఆరోగ్యానికి మంచిది.

Image Source: pexels

కీరదోస తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. నోటి దుర్వాసన నియంత్రిస్తుంది.

Image Source: pexels

అయితే మీరు ఇంటి బాల్కనీలో దోసకాయను ఈజీగా పెంచుకోవచ్చు.

Image Source: abplive ai

ఇంటి బాల్కనీలో కీరదోసలను ఎలా పెంచవచ్చో ఇప్పుడు చూద్దాం.

Image Source: abplive ai

కుండీలో దోసకాయ పెంచడానికి ముందుగా 12 నుంచి 18 అంగుళాల లోతు గల కుండీని ఎంచుకోవాలి.

Image Source: abplive ai

ఇప్పుడు మంచి సారవంతమైన మట్టిని తీసుకుని.. అందులో ఇసుక, ఎరువును సమాన మొత్తంలో కలపండి.

Image Source: abplive ai

తరువాత ఇప్పుడు దోసకాయ విత్తనాలను నేరుగా కుండీలో నాటవచ్చు. లేదా నర్సరీ నుంచి మొక్కలు కొనుగోలు చేసి నాటవచ్చు.

Image Source: abplive ai

దోస మొక్కలకు 6 నుంచి 7 గంటల సూర్యరశ్మి అవసరం. కాబట్టి మీరు దానిని బాల్కనీలో సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచండి.

Image Source: abplive ai

ఇప్పుడు కీర దోస మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి. ఇది వాటి పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది.

Image Source: abplive ai