వాట్సాప్ హ్యాక్ అయిందో లేదో ఇలా తీసుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

వాట్సాప్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తోన్న యాప్.

Image Source: Pexels

నిత్యం జరిగే సంభాషణలతో పాటు ఫైల్ షేరింగ్ కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు.

Image Source: Pexels

అయితే తరచుగా చాలామంది WhatsApp హ్యాక్ అవుతూ ఉంటాయి.

Image Source: Pexels

మీWhatsApp హ్యాక్ అయిందా? లేదా? ఎలా తెలుసుకోవాలో చూసేద్దాం.

Image Source: Pexels

వాట్సాప్ కారణం లేకుండా లాగ్-ఔట్ అయితే.. హ్యాక్ అయిందని అర్థం.

Image Source: Pexels

చాటింగ్ లో మీరు పంపని మెసేజ్ కనిపిస్తే.. హ్యాక్ అయ్యింది.

Image Source: Pexels

లింక్ చేసిన ఎంపికలో మీకు తెలియని నేమ్ కనిపిస్తే.. హ్యాక్ అయిందని అర్థం.

Image Source: Pexels

తెలియని గ్రూపులో చేర్చడం కూడా హ్యాకింగ్ సంకేతమే.

దీనిని నివారించడానికి రెండు-కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి.

Image Source: Pexels