వడియాల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా తింటే రక్తపోటు పెరగొచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

డీప్ ఫ్రై చేసిన వడియాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. తరచూ తింటే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఎక్కువగా తింటే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కలగొచ్చు.

వడియాలు ఎక్కువగా తింటే బాడీలో హీట్ పెరిగి అసౌకర్యంగా అనిపించొచ్చు.

నూనెలో వేయించిన వడియాలు అధికంగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల దాహం పెరిగి శరీరంలో నీటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది.

ఫ్రై చేసిన వడియాలు తరచూ తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్‌పై ప్రభావం పడొచ్చు.

అధిక ఉప్పు కారణంగా కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది.

బాడీలో హీట్ పెరగడం వల్ల మొటిమలు, స్కిన్ ఇరిటేషన్ వంటి సమస్యలు కనిపించొచ్చు.

ఎక్కువ నూనె, ఉప్పుతో చేసిన వడియాలు అధికంగా తింటే హార్ట్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు.

అందుకే వీటిని కంట్రోల్ తీసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.