ఎక్కువ వేడి నీరు తాగితే వచ్చే సమస్యలు ఏంటి?

Published by: Geddam Vijaya Madhuri

పిల్లల జీర్ణశక్తి పెద్దలంత బలంగా ఉండదు. కాబట్టి వాళ్లు వేడినీళ్లు తాగకపోవడమే మంచిది.

వేడి నీరు తాగితే నోరు, ఆహార నాళం కాలే ప్రమాదం ఉంది.

ప్రమాదాలను నివారించడానికి తాగే ముందు ఎల్లప్పుడూ నీటిని చల్లార్చుకోవాలి.

కాలేయ సమస్యలు ఉన్నప్పుడు వేడి నీరు తాగడం మంచిది కాదు.

చిగుళ్ళలో నొప్పి లేదా దంతాల ఇతర సమస్యలు ఉన్నా వేడి నీరు తాగకూడదు.

వేడి నీరు తాగితే శరీరం బిగుసుకుపోవచ్చు. అందుకే అనవసరంగా తాగకూడదు.

దంతాలలో పిప్పళ్ల సమస్య ఉంటే చాల చల్లని లేదా వేడి నీరు తాగకపోవడమే మంచిది.

వేడి నీరు తాగాలనుకుంటే గోరువెచ్చగా లేదా కాచి చల్లార్చినవి తాగవచ్చు.

వేడి నీరు తాగితే నిజంగానే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయట.