ప్రతిరోజూ సబ్బు(Soap)తో స్నానం చేయాలా? వద్దా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ప్రతిరోజు సబ్బుతో స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది.

Image Source: pexels

స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న చెమట బ్యాక్టీరియా, మురికి తొలగిపోతాయి.

Image Source: pexels

ప్రతి ఒక్కరూ స్నానం చేయడానికి ఏదో ఒక సబ్బును ఉపయోగిస్తారు.

Image Source: pexels

చాలా మందికి ప్రతిరోజూ సబ్బుతో స్నానం చేయాలా అనే డౌట్ ఉంటుంది.

Image Source: pexels

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు సబ్బు వాడటం చర్మానికి హానికరం.

Image Source: pexels

ఎందుకంటే సబ్బులో ఉండే కెమికల్స్ మీ చర్మానికి హాని కలిగించవచ్చు.

Image Source: pexels

దీనివల్ల చర్మం పొడిబారడం, దురద, అలర్జీ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

Image Source: pexels

కాబట్టి స్నానం చేసేటప్పుడు సబ్బు వారానికి 2 నుంచి 4 సార్లు ఉపయోగించాలట.

Image Source: pexels

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీ చర్మ రకాన్ని బట్టి తేలికపాటి సబ్బును ఉపయోగించండి.

Image Source: pexels

మీ చర్మం చాలా పొడిగా లేదా సున్నితంగా ఉంటే అయితే సబ్బు వాడకం గురించి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.

Image Source: pexels