రాత్రుళ్లు బ్రా వేసుకుని పడుకోవచ్చా? లేదా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

రాత్రి సమయంలో సౌకర్యవంతమైన, వదులుగా ఉండే దుస్తులు ధరించేందుకు చాలామంది ఇష్టపడతారు.

Image Source: pexels

అలాంటి దుస్తులు ధరించడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు కొందరు మహిళలకు రాత్రిపూట బ్రా ధరించాలా వద్దా అనే డౌట్ ఉంటుంది.

Image Source: pexels

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి సమయంలో బ్రా ధరించి నిద్రపోకూడదు.

Image Source: pexels

రాత్రి సమయంలో బ్రా వేసుకుని నిద్రపోవడం వల్ల శరీరానికి రాషెస్, దురద వంటివి వస్తాయి.

Image Source: pexels

రాత్రి సమయంలో టైట్ బ్రా ధరించి నిద్రపోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా నెమ్మదిస్తుంది.

Image Source: pexels

శరీరంలో రక్తం గడ్డకట్టడం, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

అలాగే టైట్ బ్రా కారణంగా శరీరం బిగుసుకుపోతుంది. దీనివల్ల సరిగ్గా నిద్ర కూడా రాదు.

Image Source: pexels

టైట్ బ్రా ధరించడం వల్ల రొమ్ములపై ఒత్తిడి పెరుగుతుంది. రొమ్ములో నొప్పి, వాపు, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.

Image Source: pexels