కివీ ఫ్రూట్ తో సీజనల్ వ్యాధులు మాయం

కివీ ఫ్రూట్ లోని విటమిన్ C రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

కివీ ఫ్రూట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి.

కివీలోని పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది.

బీపీ కారణంగా వచ్చే పక్షవాతం, టైప్‌-2 డయాబెటిస్‌ ను కివీ ఫ్రూట్ కంట్రోల్ చేస్తుంది.

కివీ ఫ్రూట్ లోని ఫైబర్ జీర్ణ శక్తిని బలోపేతం చేస్తుంది.

కివీ ఫ్రూట్ నిద్రలేమి సమస్యలను అరికడుతుంది.

కివీ ఫ్రూట్ లోని ఫోలేట్ ఎములను ఆరోగ్యంగా మార్చుతుంది.

కివీలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com