చాక్లెట్ బాయ్​గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాధవన్.

నటుడిగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికి భిన్నమైన కథలు ఎంచుకుంటున్నారు.

నేటితో ఆయన తన 54వ బర్త్​ డే చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె వైఫ్ ఓ వీడియో షేర్ చేశారు.

మాధవన్ బర్త్​డే సందర్భంగా ఆయన భార్య సరిత షేర్ చేసిన వీడియో ఇదే.

మాధవన్, ఆమె వైఫ్ ఈ సంవత్సరంతో పెళ్లి చేసుకుని 30 సంవత్సరాలు. ఇప్పటికీ వారు కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.

వీరి లవ్​ స్టోరి గురించి ఎక్కువ మందికి తెలియదు. అసలు వీరు ఎలా ప్రేమించుకున్నారంటే..

కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్​పై క్లాస్​ ఇచ్చేందుకు ఓ కాలేజ్​కి వెళ్లగా అక్కడ మాధవన్.. సరితను మొదటిసారి కలిశారు.

సరిత డేట్​కి వెళ్దామని మాధవన్​ని అడగడంతో.. డార్క్​గా ఉన్న తనను డేట్​కి రమ్మందంటే తననే పెళ్లి చేసుకోవాలనుకున్నారట.

అలా ఇద్దరూ 8 ఏళ్లు డేటింగ్ చేసి.. 1999లో పెళ్లి చేసుకున్నారు. మాధవన్ తన భార్యపై ప్రేమను ఎన్నోసార్లు బహిరంగంగా తెలిపారు.

సరిత కూడా తన పోస్ట్​లతో బర్త్​పై ప్రేమను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా బర్త్​డేకి కూడా ఓ వీడియో ద్వారా విషేష్ తెలిపారు.

మాధవన్ బెస్ట్ హజ్బెండ్, బెస్ట్ చెఫ్, బెస్ట్ ఫ్రెండ్ అంటూ రీల్ చేశారు. (All Images Sources : Instagarm/msaru15)