స్కిన్​కి బియ్యం కడిగిన నీరు అప్లై చేస్తే ఎన్ని లాభాలుంటాయో తెలుసా?

రైస్​ వాటర్​లో విటమిన్ బి, ఈ ఉంటుంది. ఇది స్కిన్​ బ్రైట్​ చేస్తుంది.

ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్​ని తగ్గించి స్కిన్​కి మంచి టోన్ ఇస్తుంది.

స్కిన్ ఇరిటేషన్ తగ్గించి.. పింపుల్స్, రెడ్​నెస్​ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఓపెన్ పోర్స్​ని తగ్గించి చర్మానికి మంచి మృదుత్వాన్ని ఇస్తుంది.

ఆయిల్ స్కిన్​తో ఇబ్బంది పడేవారు పింపుల్స్ తగ్గించుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు.

వృద్ధాప్యఛాయలను తగ్గించుకోవడానికి దీనిని ముఖానికి అప్లై చేయవచ్చు.

టోనర్​గా కూడా రైస్​వాటర్​ని ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి pH బ్యాలెన్స్ అందిస్తుంది.

అందుకే దీనిని మాయిశ్చరైజర్​లు, టోనర్​లలో కూడా ఉపయోగిస్తున్నారు.

చర్మానికి హైడ్రేషన్ అందించి.. నిర్జీవమైన చర్మాన్ని తాజాగా మారుస్తుంది.