లిచీపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే వీటిని మధుమేహమున్నవారు తినొచ్చా?

లీచిలలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి తియ్యగా ఉంటాయి.

అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు లిచీ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అనుకుంటారు.

కానీ వైద్యులు లిచీని డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చని చెప్తున్నారు.

కార్బోహైడ్రేట్లు పాటు, లిచీలలో ప్రోటీన్, లిపిడ్లు, ఫైబర్, ఖనిజాలు, విటమిన్ సి ఉంటాయి.

డయాబెటిక్ ఉన్నప్పుడు లిచీ తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయట.

లిచీల్లోని యాంటీఆక్సిడెంట్లు మంటను, అథెరోస్కెరోసిస్​ను తగ్గిస్తాయి.

అయితే వీటిని ఎక్కువగా కాకుండా రోజుకు ఓ 3 లిచీలు తింటే మంచిదట.

ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఏమైనా ఫుడ్ తిన్నాక తింటే మంచిదట.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.