గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇది స్కిన్​కి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది.

రెగ్యులర్​గా చర్మానికి గంజి అప్లై చేస్తే డల్​నెస్​ పోతుంది. పిగ్మెంటేషన్​ని తొలగించే శక్తి ఉంది.

చర్మానికి సహజమైన గ్లోని అందిస్తుంది. స్కిన్​ టోన్​ని మెరుగుపరుస్తుంది.

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కూడా దీనిని ముఖానికి అప్లై చేయవచ్చు. ఇది స్కిన్ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తుంది.

రెడ్​నెస్​, ఇరిటేషన్​ని తగ్గించడంలో గంజి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

ఓపెన్ పోర్స్​ని టైట్​ చేసి.. వాటిని తగ్గిస్తుంది. ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

గంజిలోని యాంటీఆక్సిడెంట్లు బ్యాక్టిరీయా వ్యాప్తిని తగ్గించి పింపుల్స్​ని తగ్గిస్తాయి.

ఫైన్​లైన్స్​ని తగ్గించి.. యాంటీఏజింగ్​గా పనిచేస్తాయి. స్కిన్​ ఎలాస్టిసిటీని పెంచుతుంది.

ముందుగా టోనర్​ని చర్మానికి అప్లై చేసి తర్వాత గంజిని ముఖానికి అప్లై చేయాలి.

స్ప్రే బాటిల్​లో వేసి ముఖానికి మిస్ట్​గా లేదా టోనర్​గా కూడా ఉపయోగించవచ్చు.