వేసవిలో పగలు నిద్రరావడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. దీంతో పగలు నిద్రగా అనిపిస్తుంది.

చెమట ఎక్కువగా రావడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.

డీహైడ్రేషన్ కారణంగా మెదడుకు సరైన శక్తి అందక బద్ధకం పెరుగుతుంది.

రాత్రిళ్లు వేడి కారణంగా సరిగా నిద్రపట్టకపోతే పగలు మత్తుగా అనిపించవచ్చు.

రాత్రిళ్లు వేడి కారణంగా సరిగా నిద్రపట్టకపోతే పగలు మత్తుగా అనిపించవచ్చు.

ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల శరీరం ఎనర్జీ త్వరగా కోల్పోతుంది.

వేసవిలో హెవీ ఫుడ్ లేదా ఆయిల్ ఎక్కువ ఉన్న ఆహారం తింటే జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి నిద్ర మత్తు పెరుగుతుంది.

చల్లని షుగర్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే తాత్కాలిక ఎనర్జీ వచ్చినా తర్వాత అలసట పెరుగుతుంది.

శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతే బలహీనత, నిద్ర మత్తు కనిపించవచ్చు.

ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల కొందరికి బద్ధకం, అలసట ఎక్కువగా అనిపించవచ్చు.