పచ్చిమామిడితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ పచ్చిమామిడి ఫ్లేవర్ ఎక్కువ రోజులు కావాలనుకుంటే వీటిని ట్రై చేయవచ్చు.

ఆమ్ ఆప్నా డ్రింక్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్ వేడిని దూరం చేస్తుంది.

పచ్చిమామిడితో ఎన్నో రకాల నిల్వ పచ్చళ్లు చేసుకోవచ్చు. ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి.

పచ్చి మామిడితో పచ్చడే కాదండోయ్.. కర్రీ కూడా చేసుకోవచ్చు.

పచ్చిమామిడి చట్నీ లేదా రోటిపచ్చడి చేసుకుని రైస్​తో కలిపి లాగించేయవచ్చు.

జామ్​ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మామిడి రుచిని ఎక్కువకాలం ఆస్వాదించవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. డైటీషియన్ల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)