రక్షా బంధన్ 2025

రాఖీ పండుగ సందర్భంగా మెహందీ డిజైన్లు పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ డిజైన్లు మీ కోసమే.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

అరబిక్ మెహందీ డిజైన్

ఆధునికమైన, బోల్డ్ లుక్​ కోసం చూస్తుంటే ఈ డిజైన్​ని మీరు ట్రై చేయవచ్చు. ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది పైగా సులభంగా వేసుకోవచ్చు.

Image Source: Pinterest/BookEventz

సింపుల్ మెహందీ డిజైన్

ఇది పశ్మీనా, మెష్ వర్క్, పువ్వులతో సింపుల్​గా వేసుకోగలిగే డిజైన్ ఇది. సాంప్రదాయ దుస్తులకు ఇది సరిపోతుంది. కొన్నిసార్లు ఈ డిజైన్ అరబిక్ డిజైన్లతో కలిసిపోతుంది.

Image Source: Pinterest/ KV Astrosage

పోర్ట్రెయిట్ మెహందీ

ఫోటోలతో మెహందీ డిజైన్ ట్రై చేయవచ్చు. మీ అన్న లేదా తమ్ముడి ఫోటో లేదా మీకు నచ్చిన ఫోటోలు వేయించుకోవచ్చు.

Image Source: Pinterest/ Khyati bridal mehndi

ఆభరణాల మెహందీ డిజైన్

స్టైలిష్ లుక్​ కోసం ఈ జ్యూవెలరీ తరహా డిజైన్స్ మీ చేతులపై ఇలా ట్రై చేయవచ్చు.

Image Source: Pinterest/ Pumpkin 🎃

టాటూ మెహందీ డిజైన్

టాటూలంటే ఇష్టముండి.. సూది బాధ వద్దు అనుకునేవారు ఇలా సింపుల్​గా మెహందీ డిజైన్స్ వేసుకోవచ్చు.

Image Source: Canva

ఆల్​టైమ్ ఫేవరెట్ మెహందీ డిజైన్

ఈ తరహా మెహందీ డిజైన్​లు ఎలాంటి అకేషన్​కి అయినా బాగా నప్పుతాయి.

Image Source: Pinterest/ Jojo

వధువు మెహందీ డిజైన్

వధువు తరహాలో మెహందీ పెట్టుకోవచ్చు. ఈ డిజైన్లు అందంగా ఉండటమే కాకుండా చల్లదనాన్ని, ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి.

Image Source: Pinterest/ Christina Stormburg

పంజాబీ మెహందీ డిజైన్

పంజాబీ వారసత్వం నుంచి వచ్చిన వృత్తాలు, లూప్‌లు, ప్రకాశవంతమైన రంగులతో మంచి లుక్ ఇస్తాయి.

Image Source: Pinterest/ Makeup Review & Beauty Blog

పాకిస్తానీ మెహందీ డిజైన్

పాకిస్తాన్ మెహందీ లుక్స్​ కూడా చాలా అందంగా ఉంటాయి. మీరు రాఖీ పండక్కి వీటిని కూడా ట్రై చేయవచ్చు.

Image Source: Pinterest/ Quasar Quest