త్వరగా నిద్రపోవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నేటి రద్దీ జీవితంలో మంచి నిద్ర పొందడం చాలా కష్టంగా మారింది.

Image Source: pexels

రాత్రుళ్లు చాలామంది ఆలస్యంగా పడుకుంటారు. దీంతో వారికి త్వరగా నిద్ర పట్టదు.

Image Source: pexels

నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. మరి త్వరగా నిద్రపోవడానికి ఏమి ఫాలో అవ్వాలో చూసేద్దాం.

Image Source: pexels

నిద్రకు 60 నిమిషాల ముందు ఫోన్, లాప్టాప్, టీవీలను ఆఫ్ చేయండి.

Image Source: pexels

ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోండి.

Image Source: pexels

బెడ్ రూమ్ చల్లగా, చీకటిగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఐ మాస్క్ ఉపయోగించండి.

Image Source: pexels

సాయంత్రం టీ, కాఫీ లేదా మసాలా ఆహారం తీసుకోకండి. ఇవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

Image Source: pexels

ఆలోచనలు తగ్గించే వ్యాయామాలు, ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామాలు నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి.

Image Source: pexels

ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు మంచి, గాఢ నిద్ర పొందవచ్చు.

Image Source: pexels