సమ్మర్లో స్కిన్ చాలా త్వరగా డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా టాన్ అవుతుంది. అయితే మీరు వేసవిలో మీ చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. చర్మం కాస్త డార్క్‌గా ఉన్నవారికి స్కిన్ డ్యామేజ్ కాస్త ఎక్కువగా ఉంటుందట. బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో కూడా సన్‌స్క్రీన్ బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే సన్‌స్క్రీన్‌ను రెండు గంటలకు ఓసారి అప్లై చేయాలి అంటున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే హ్యాట్స్, స్కార్ఫ్‌లు, కళ్లజోడు పెట్టుకుని వెళ్తే మంచిది. ఇంటికి వెళ్లిన తర్వాత పెరుగు లేదా టమోటాలతో ఫేస్ ప్యాక్‌లు వేసుకోవచ్చు. (Images Source : Unsplash)