గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి వాటిని అనుసరించాలి.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఎందుకంటే గర్భధారణ సమయంలో కొన్ని పదార్థాలు తీసుకుంటే తల్లికి మాత్రమే కాదు, బిడ్డకు కూడా హాని కలిగించవచ్చు.

Image Source: pexels

ఆహారమే కాదు గర్భధారణ సమయంలో తీసుకోకూడని కొన్ని డ్రింక్స్ ఉన్నాయి.

Image Source: pexels

గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి ఎనర్జీ డ్రింక్ తాగకూడదు. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.

Image Source: pexels

ప్యాకేజ్ చేసిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.

Image Source: pexels

ప్యాకెట్ చేసిన ఏ రకమైన పానీయమైనా గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవడమే మంచిది. షుగర్ డ్రింక్స్​కి దూరంగా ఉండాలి.

Image Source: pexels

కాఫీలో కెఫిన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

Image Source: pexels

గర్భధారణ సమయంలో మద్యం సేవించినట్లయితే శిశువు శారీరక, మానసిక అభివృద్ధిలో సమస్యలు రావచ్చు.

Image Source: pexels

గర్భిణీ స్త్రీలు శీతల పానీయాలు తీసుకోకూడదు.

Image Source: pexels

ఎక్కువ నీరు, స్మూతీలు, హెర్బల్ టీలు తాగితే ఆరోగ్యానికి మంచిది.

Image Source: pexels