సమ్మర్లో గర్భవతులు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు సమ్మర్లో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా రెగ్యూలర్‌గా నీటిని తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. వదులు దుస్తులు, తక్కువ బరువు ఉండే డ్రెస్‌లు, కంఫర్ట్‌బుల్‌గా ఉండే దుస్తులు వేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిది. చల్లని నీటితో స్నానం చేస్తే శరీరంలో వేడి తగ్గుతుంది. ప్రెగ్నెన్సీలు కాళ్లు ఉబ్బుతాయి కాబట్టి.. ఎక్కువ సేపు నిల్చోని లేదా కూర్చోని ఉండకండి. న్యూట్రిషియన్స్తో నిండి లైట్ ఫుడ్ తీసుకుంటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)