దానిమ్మతో పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుతుందా?

దానిమ్మలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గుండె జబ్బులు, క్యాన్సర్ ను అరికట్టడంలో దానిమ్మ సాయపడుతుంది.

దానిమ్మ స్త్రీ, పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.

దానిమ్మ తీసుకోవడం వల్ల శృంగారాన్ని ప్రేరేపించే హార్మోన్లు పెరుగుతాయి.

దానిమ్మ జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

దానిమ్మలోని టానిన్లు బీపీని కంట్రోల్ చేస్తాయి.

దానిమ్మలోని టానిన్లు బీపీని కంట్రోల్ చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com